Telugu News Photo Gallery If these ingredients are mixed in lemon, skin problems will go away, check here is details
Lemon For Skin: నిమ్మలో ఈ పదార్థాలు కలిపి ఫేస్‌కి రాస్తే వెలిగి పోతుంది..
నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిమ్మకాయతో అందం, ఆరోగ్యమే కాకుండా ఇంటిని కూడా శుభ్ర పరచుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా నిమ్మకాయ ఉపయోగ పడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అనేది సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా చర్మం నిగారింపును పెంచడంలో నిమ్మకాయ మరింత బాగా ఉపయోగ పడుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి ముఖం, కాళ్లు, చేతులపై రాస్తే.. ఇన్ ఫ్లమేషన్ సమస్య అనేది తగ్గుతుంది. చర్మంపై ఉండే మృత కణాలు కూడా తొలగిపోయి..