RO Water Reuse: పనికిరావని పారబోస్తున్నారా?.. ఫ్యూరిఫైయర్ వేస్ట్ వాటర్‌ను ఇలా వాడుకోండి.. నీటిని సేవ్ చేయండి
వాటర్ ఫ్యూరిఫైయర్.. ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలో వీటిని వాడుతున్నారు. వీటిలో కూడా అనేక రకాల ఫ్యూరిఫైయర్ ఉన్నాయి. కానీ జనాలు ఎక్కుగా ఆర్వో ఫ్యూరిఫైయర్నే వాడుతుంటారు. ఇవి నీటిలోని శరీరానికి హాని కలిగించే సీసం, పాదరసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలతో పాటు, నీటిలో కరిగిన లవణాలను శుద్ది చేసి సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తాయి. కానీ దీనిలో ఉన్న మైనస్ ఏమిటంటే.. ఈ ప్రక్రియలో ఆర్వో ఫ్యూరిఫైర్ చాలా నీటిని వేస్ట్ చేస్తుంది. అయితే చాలా మంది ఈనీటిని వృథాగా పారబోస్తుంటారు. అలా కాకుండా వీటిని అనేక పనుల కోసం వాడుకోవచ్చు..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
