Paneer 65: వానాకాలంలో నోటికి రుచిగా ఆరోగ్యంగా ఉండే పన్నీర్ 65.. ఇంట్లోనే రెస్టారెంట్ స్లైట్ ఇలా చేసుకోండి!
వర్షాకాంలో సాయంత్రం ఏదైనా తినాలి చాలా మందికి అనిపిస్తుంది. వెంటనే అలా బయటకు వెళ్లి బజ్జీలు, లేదా సమోసాలు తింటూ ఉంటారు. కానీ ఇవి అంత ఆరోగ్యకరమైనవి కాదు. కానీ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా.. టేస్టీ టేస్టీగా ఆరోగ్యంగా ఉండే రుచికరమైన స్నాక్ ఒకటి ఉంది.. అదే పనీర్ 65. ఇది టెస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. కాబట్టి దీన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
