AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాస్పిటల్ ఖర్చులు మానండి.. పెరట్లో ఫ్రీగా దొరికే ఈ ఆకుతో పచ్చడి తింటే ఎంతో నయం

Natural home remedies food: హాస్పిటల్స్ కి వేలు పెట్టే బదులు పెరట్లో ఫ్రీ గా దొరికే ఈ ఆకుతో పచ్చడి తింటే ఎంతో నయం. ఇంకా చెప్పాలంటే ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఈ పచ్చడిని మీరు ఒకసారి వేడి అన్నంతో తింటే రోజూ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 19, 2026 | 2:48 PM

Share
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మునగాకు ఆకులు, రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి , 5 వెల్లుల్లి రెబ్బలు , నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె,  అర టేబుల్ స్పూన్స్  ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 ఎండు మిర్చిని తీసుకోవాలి.

1 / 5
ముందుగా పాన్‌లో మూడు టేబుల్ స్పూన్స్  ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి,  కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మారే వరకు బాగా వేయించాలి.

2 / 5
ఇవి మెత్తగా అయిన తరవాత మునగాకు ఆకులు  వేసి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తరువాత చింతపండు వేసి మరో 2 నిమిషాలు కలపాలి. ఆ స్టవ్ ఆఫ్ చేసి దానిని ఫ్యాన్ కింద ఆరనివ్వాలి.

3 / 5
ఇప్పుడు మిక్సీలో కానీ, రోటిలో కానీ దీనినిం వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మెత్తగా ముద్దలాగా నూరుకోవాలి. 
ఆ తరువాత చిన్న పాన్‌ తీసుకుని ఆయిల్  వేసి పోపు పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీలో కానీ, రోటిలో కానీ దీనినిం వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మెత్తగా ముద్దలాగా నూరుకోవాలి. ఆ తరువాత చిన్న పాన్‌ తీసుకుని ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి.

4 / 5

హాస్పిటల్స్ కి వేలు పెట్టే బదులు పెరట్లో ఫ్రీ గా దొరికే ఈ ఆకుతో పచ్చడి తింటే ఎంతో నయం. ఇంకా చెప్పాలంటే ఇది  ఆరోగ్యకరమైనది కూడా. ఈ పచ్చడిని మీరు ఒకసారి వేడి అన్నంతో తింటే రోజూ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?

పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!

యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?

బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!

తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా

ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?

పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!

18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!

ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..