వేసవిలో నోరూరించే మ్యాంగో లస్సీ ఎలా తయారు చేయాలో తెలుసా?
మే నెల స్టార్ట్ కాకముందే భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండ వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడిపోతుంటారు.ఇక ఇంట్లో ఉక్కపోత, బయట వేడితో చాలా ఇబ్బందులు పడుతారు. ముఖ్యంగా విపరీతంగా దాహం వేయడంతో ఏదైనా చల్ల చల్లగా తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే అలాంటి వారికోసమే ఈ సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5