కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా.. తింటే వావ్ అనాల్సిందే!
ఇక వాటిలోకి చట్నీ మంచిగా ఉంటే లాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే, మనం తినేటప్పుడు నోటికి రుచికరంగా తగిలితే ఇడ్లీలు, దోసెలు ప్లేట్ల మీద ప్లేట్లు తింటూనే ఉంటాము. ఇప్పటి వరకు పచ్చి మిర్చి తో చట్నీ చేయడం చూసాము. ఇక ఇప్పుడు ఈ సారి కొత్తగా కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీని ట్రై చేద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5