AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!

చాలా మంది కాకరకాయను దూరం పెడతారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ, దీని వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, వెల్లుల్లి కారంతో కాకరకాయను చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 10, 2026 | 5:05 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో కాకరకాయలు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ కారం, వెల్లుల్లి, నూనె , రుచికి పడినంత ఉప్పు, కరివేపాకు.

1 / 5
ముందుగా కాకరకాయలు తీసుకుని బాగా కడిగి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోండి. చేదు పోవడానికి ఉప్పులో ముక్కలను బాగా కడగండి. ఆ తర్వాత దానిలో  పసుపు, ఉప్పు వేసుకుని 20 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

2 / 5
ఇలా చేస్తే  కాకరకాయల్లో ఉండే  చేదు మొత్తం పోతుంది. ఇంకా ఆ తర్వాత వీటిని వేయించడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇక ఇప్పుడు వెల్లులి కారం కోసం ధనియాలు వేయించి మెత్తగా పొడి పట్టుకోవాలి.

3 / 5
ఆ తర్వాత వెల్లుల్లి పాయలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక కాకరకాయ ముక్కలు తీసుకుని నీరు లేకుండా పిండి ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.

4 / 5
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేసి అది వేడయ్యాక  కాకరకాయ ముక్కలను వేసుకుని బాగా వేయించాలి. గరిటేతో వాటిని తిప్పుతూ ఉండాలి.  ముక్కలు రంగు మారిన తర్వాత కిందకు దించేయండి. కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత వెల్లుల్లి కారం, రుచికి సరిపడేంత ఉప్పు, కరివేపాకు వేసి ఐదు నిమిషాలు పాటు అలా ఉంచి కిందకు దించేయండి. అంతే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ.

5 / 5
Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!

ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..

నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..

నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..

కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన

ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే