AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. ఆంధ్రా స్టైల్ గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

గోంగూర చికెన్ రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ A, C, B6లతో సమృద్ధిగా ఉండి, రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, ఆంధ్రా స్టైల్ గోంగూర చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.. ఈ ప్రసిద్ధ వంటకం కోసం చికెన్, గోంగూర, ఉల్లిపాయలు, మసాలాలు వంటివి అవసరం..

Shaik Madar Saheb
|

Updated on: Mar 24, 2026 | 3:43 PM

Share
చికెన్.. అనగానే నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు. ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ తోపాటు.. గోంగూరను కలిపి వండటం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు.. గోంగూర చికెన్ ప్రోటీన్, ఐరన్, విటమిన్లతో కూడిన మంచి పౌష్టికాహారమని డైటీషియన్లు పేర్కొంటున్నారు. వీటితోపాటు.. గోంగూర చికెన్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ A, C, B6లతో సమృద్ధిగా ఉండి.. రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచగా, చికెన్ ప్రోటీన్ కండరాల నిర్మాణానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే, ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే.. గోంగూర చికెన్ ను ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

1 / 5
ఆంధ్రా స్టైల్ గోంగూర చికెన్ కర్రీ అనేది ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు రుచికరమైన వంటకాల్లో ఒకటి. గోంగూర ఆకులతో చికెన్ కలిపి చేసే ఈ పులుసు చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఇంట్లోనే సులభమైన పద్ధతిలో తయారు చేసుకోవచ్చు.

2 / 5
గోంగూర చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు:  చికెన్, గోంగూర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, జీలకర్ర, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు, ఆయిల్, కొత్తిమీర.. తగినంతగా తీసుకోవాలి. గోంగూర, చికెన్ ను శుభ్రం చేసుకోవాలి..

3 / 5
తయారుచేయు విధానం: ముందుగా, ఒక గిన్నె తీసుకొని, అందులో శుభ్రంగా కడిగిన గోంగూరను వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ వాటర్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఉడికించాలి. గోంగూర చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి, చికెన్ ముక్కలు కలపాలి. చికెన్ రంగు మారిన తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇలా లేకపోతే.. నేరుగా చికెన్ లో గోంగూర కూడా వేసుకోవచ్చు..

4 / 5
చికెన్ సగం ఉడికిన తర్వాత, ముందుగా రుబ్బుకున్న గోంగూర పేస్ట్‌ను వేసి బాగా కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. ఈ సులభమైన పద్ధతితో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీని ఇంట్లోనే తయారుచేసి ఆస్వాదించండి.

5 / 5
Follow Us
మీ బంగారు నగలు నల్లబడిపోయాయా? ఇంట్లోనే ఇలా చేస్తే తళతళలాడుతాయ్‌

స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?

'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?

మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..

ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? మీరు నష్టపోయేది ఏమిటో తెలుసా

శని ఉంగరం ఏ వేలికి ధరించాలి? ఈ నియమాలు పాటిస్తేనే శుభ ఫలితాలు..

జైల్లో అరాచకం.. 25 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..

లాభ దృష్టి రాజయోగం.. ఈ రాశుల వారికి వ్యాపారంలో బంపర్ లాభాలు!

ఏపీలో కొత్త పథకం.. వారికి రూ.5 వేలు..
ఏపీలో కొత్త పథకం.. వారికి రూ.5 వేలు..