
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఊబకాయానికి దారితీస్తుంది. అయితే, అధిక బరువు (ఊబకాయం) పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. బీపీ నుంచి గుండెపోటు వరకు.. నొప్పుల నుంచి ప్రమాదకర స్ట్రోక్ వరకు కారణమవుతుంది.

ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని 6 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత మీ ముఖంపై చల్లగా అప్లై చేయండి. ఈ జెల్‌ని ప్రతిరోజూ రాత్రి మీ ముఖంపై మసాజ్ చేస్తే మంచి ఫలితాన్ని చూస్తారు.

ముఖ్యంగా బొప్పాయితో ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని రోజు వాడితే వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. ఇందుకోసం బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును తీసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత మూడు విటమిన్ ఇ క్యాప్సూల్స్, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె, కొద్దిగా గ్లిజరిన్ కలపాలి.

బొప్పాయిలో విటమిన్ ఎ, పెఫైన్ అనే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చర్మంలోని మృతకణాలను ను తొలగిస్తాయి. ఈ ఫేషియల్ మొటిమలను , మొటిమల ద్వారా ఏర్పడే మచ్చలను తగ్గిస్తాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను పోగొడతాయి. చర్మంకు కావలసిన తేమను అందించి చర్మం నిగనిగలాడుతూ ఉండేలా చేస్తుంది.
