ఎండలోనూ వాటర్ ట్యాంక్ నుంచి చల్లని నీళ్లు.. ఇలా చేస్తే చాలు కూల్ కూల్‌గా..
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు భగభగమంటాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఈ తీవ్రమైన ఎండల వల్ల ఇంటి పైకప్పు మీద ఉండే ప్లాస్టిక్ నీటి ట్యాంకులు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. మధ్యాహ్నం వేళ ట్యాంక్ నుంచి వచ్చే నీరు ఎంత వేడిగా ఉంటుందంటే.. ఆ నీటితో కనీసం చేతులు కడుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు ఖరీదైన ఇన్సులేషన్ అవసరం లేకుండానే ఇంట్లోని వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
