Banana: అరటిపండ్లు ఇకపై అస్సలు కుళ్లిపోవు.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీరు ఊహించని రిజల్ట్..
అరటిపండు పోషకాల నిలయం. అయితే వీటితో వచ్చే పెద్ద తలనొప్పి ఏంటంటే.. తెచ్చిన 48 గంటల్లోనే ఇవి కుళ్లిపోయే స్థితికి వచ్చేస్తాయి. దీంతో డబ్బులు వృథా అవ్వడమే కాకుండా పండ్లను పారేయాల్సి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అరటిపండ్లు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
