నిమ్మచెట్టుకు కాయలు సరిగ్గా కాయడంలేదా.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే గుత్తులు గుత్తులుగా కాస్తాయ్..
మీ ఇంట్లోని కుండీలో నిమ్మ చెట్టు ఎంత ఏపుగా పెరిగినా కాయలు కాయడం లేదా? పూత పూసిన వెంటనే రాలిపోతోందా? అయితే ఇకపై ఆ చింతే అక్కర్లేదు.. మీ వంటింట్లో దొరికే కేవలం మూడు సహజ వస్తువులతో నిమ్మ చెట్టుకు ప్రాణం పోయవచ్చు. వేల రూపాయల కెమికల్స్ అవసరం లేకుండా, గుత్తులు గుత్తులుగా కాయలు కాసేలా చేసే ఆ సీక్రెట్ ఆర్గానిక్ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
