పల్లెటూరి స్టైల్‌లో.. మొక్కజొన్నలతో సత్తు పిండి, బెల్లంతో ఇలా చేస్తే అదిరిపోద్దీ!
మొక్క జొన్నలతో అనేక రకాలైన ఆహారపదార్థాలు చేసుకుంటారు. పాప్ కర్న్, తెలంగాణ వారు మొక్క జొన్న గుడాలు, గారెలు, స్వీట్ కార్న్, కాల్చి ఇలా వీటిని అనేక రకాలుగా తీసుకుంటారు. మొక్క జొన్నలతో ఏ వంటకం చేసినా రుచి అదిరిపోతుంది. అదే విధంగా వీటితో సత్తు పిండి చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా దీనిని మనం పల్లెటూరి స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
