AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన ఎనర్జీ ఫుడ్.. నెల రోజుల పాటు నిల్వ ఉండే మాంసం కారం పొడి

బిజీగా ఉండే ఈ లైఫ్ లో కొందరికి వండి తినే టైం కూడా ఉండదు. అలాంటి వాళ్లు తినాల్సిన మాంసం కారం పొడిఒకసారి చేస్తే నెలలు తినొచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకైనా నెల రోజులు నిల్వ ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 30, 2026 | 7:55 AM

Share
చికెన్ కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు: అర కిలో బోన్ లెస్ చికెన్, 100 గ్రాములు ఎండుమిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు, 
రెండు కప్పుల కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు , రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్స్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్  సోంపు , పావు టీ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

చికెన్ కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు: అర కిలో బోన్ లెస్ చికెన్, 100 గ్రాములు ఎండుమిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు, రెండు కప్పుల కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు , రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్స్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు , పావు టీ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
చికెన్ కారం పొడి రెసిపీ తయారి విధానం: మీరు ముందుగా అరకిలో  చికెన్‌ను తీసుకుని రెండు సార్లు కడిగి నీటిని వంపేసి చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి. ఇంకా దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్‌ను బాగా ఉడికించి, 10 నిముషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముక్కలు పెద్దగా ఉంటే కట్ చేయాలి.

2 / 5
చికెన్ కారం పొడి రెసిపీ తయారి విధానం స్టెప్ 1 : పాన్‌లో ఆయిల్ వేసి దీనిలో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్‌ను మీడియం మంటపై బాగా  వేయించాలి. వీటిని పక్కన పెట్టుకున్న తరవాత దీనిలో నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, నాలుగు మిరియాలు,  కొద్దిగా సోంపును కూడా వేసి  వేయించాలి.

3 / 5
చికెన్ కారం పొడి రెసిపీ తయారి విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో కరివేపాకు ఆకులు కూడా వేసి దీనిని కరకరలాడే వరకు బాగా వేయించి దీనిని 5 నిముషాల పాటు చల్లారనివ్వాలి. వీటితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా  బాగా వేయించి వాసన పోయే వరకు వేయించాలి. ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది

4 / 5
చికెన్ కారం పొడి రెసిపీ తయారి విధానం స్టెప్ 3:  ఇంకా ఈ మిశ్రమంలో  వేయించిన ధనియాలు,  నాలుగు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను కూడా  వేసి  మిక్సీలో చక్కగా  పొడిగా చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్‌ను వేసి మెత్తగా పొడిలాగా  చేయాలి.
రుచికి తగినంత ఉప్పు కలిపి, చల్లార్చుకుని గాజు సీసాలో నిల్వ చేసి తినొచ్చు.

చికెన్ కారం పొడి రెసిపీ తయారి విధానం స్టెప్ 3: ఇంకా ఈ మిశ్రమంలో వేయించిన ధనియాలు, నాలుగు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీలో చక్కగా పొడిగా చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్‌ను వేసి మెత్తగా పొడిలాగా చేయాలి. రుచికి తగినంత ఉప్పు కలిపి, చల్లార్చుకుని గాజు సీసాలో నిల్వ చేసి తినొచ్చు.

5 / 5
Follow Us
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.