AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్తకుప్పలో పారేసే వీటిని ఇంట్లో పెడితే.. పాములు మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు

వానాకాలం స్టార్ట్ అయింది. పాములు పొలాల్లో నుంచి ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. మీరు దీని కోసం పాత కాలం చిట్కాలు పాటిస్తే పాములు మీ ఇంటి గేటు కూడా తాకలేవు.

Prasanna Yadla
|

Updated on: Aug 30, 2026 | 12:14 PM

Share
వానాకాలం స్టార్ట్ అయింది. పాములు పొలాల్లో నుంచి  ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఎక్కడబడితే అక్కడ  తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. మీరు దీని కోసం పాత కాలం చిట్కాలు పాటిస్తే పాములు మీ ఇంటి గేటు కూడా తాకలేవు.

వానాకాలం స్టార్ట్ అయింది. పాములు పొలాల్లో నుంచి ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. మీరు దీని కోసం పాత కాలం చిట్కాలు పాటిస్తే పాములు మీ ఇంటి గేటు కూడా తాకలేవు.

1 / 5
మీరు దీని కోసం ఒక ఎండు కొబ్బరికాయ తీసుకుని పైన ఉన్న గట్టి చిప్పను  ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇంటి డోర్  దగ్గర, ఇంకా పెరట్లో అలాగే కిటికీల దగ్గర ఇంకా పాములు వచ్చే చోట ఈ ముక్కలను పెట్టాలి. ఈ చిప్పలను మీరు సాయంత్రం సమయంలో పెట్టేలా అయితే కాల్చి పెడితే మంచిది

2 / 5
కొబ్బరి చిప్పలకు తేమ తగిలితే ఆ వాసన మొత్తం పోతోంది. కాబట్టి పది రోజులకోసారి వీటిని మారిస్తే మంచిది. అలాగే, వర్షం పడిన తర్వాత ఈ చిప్పలను తీసి కొత్తవి పెడుతూ ఉండాలి. ఇంకా ఇంటి చుట్టూ చెత్త, పొదలు ఇవేం ఉండకుండా మంచిగా ఉంచాలి. అలాగే మీ ఇంటి స్టోర్ రూమ్ కూడా ఎప్పటికప్పుడు మంచిగా ఉంచాలి

3 / 5
అలాగే, మీరు రాత్రిపూట బయటకు వెళ్ళేటప్పుడు టార్చ్ వేసుకుని వెళ్ళాలి. ఇంకా  ఇంటి తలుపులు, కిటికీలు కూడా మూసి అలాగే ఉంచాలి. పిల్లలు బయట ప్రదేశాల్లో ఆడకునే టప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంకా ఇంట్లో ఎలుకలు బాగా ఉంటే  పాములు వస్తాయి వాటిని కూడా తరిమికొట్టాలి అప్పుడే పాములు కూడా రావడం మానేస్తాయి

4 / 5
మీ ఇంటి చుట్టు పక్కల పాములు ఎక్కువగా ఉన్నట్లు మీకు అనిపిస్తే ఇలా చేసి చూడండి.  (నోట్ :  ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

5 / 5
Follow Us
IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం

టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా

కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!