Helath Tips: మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. లాన్సెట్ జర్నల్‌లోని ఓ అధ్యయనం ప్రకారం, 2026 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అత్యంత ఫ్యాటీ లివర్ ప్రభావిత దేశంగా మారింది. దేశంలోని సుమారు 30-40శాతం మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఇంతలా పెరగడానికి గల ప్రధాన కారణాలను మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఫ్యూటీ లివర్ వ్యాధి వస్తే.. మనలో కనిపించే లక్షణాలే ఏవో తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
