Hibiscus Face Masks: మందారంతో ఈ ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? క్షణాల్లో మెరుపులీనే అందం మీ సొంతం
ప్రతి ఇంటి పెరట్లో మందారం తప్పనిసరిగా ఉంటుంది. మందారంలోని ఔషధ గుణాలు జుట్టు, చర్మ సంరక్షణలో ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా మందారం తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మంపై మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎండకు వేడిమికి దెబ్బతిన్న చర్మానికి చికిత్స అందిస్తుంది. మందారం ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
