7 Seater Cars: 10 లక్షల కంటే తక్కువ ధరలోనే లభించే 7 సీటర్ కార్లు ఇవే..

కుటుంబంతో కలిసి సరదాగా కారులో ప్రయాణిచాలని ఎవరికి మాత్రం ఉండదు. అలా వెళ్లినప్పుడు చాలా సందర్భాలలో ఇరుకైన కారు కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరి అలాంటి సందర్భంలోనే మదిలో మెదులుతుంది పెద్ద కారు ఉంటే బాగుంటుందని. మరి మన దేశంలోనే పది 0 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 27, 2022 | 8:57 PM

రీనాల్ట్ ట్రైబర్: అత్యంత తక్కువ ధరకు లభించే 7 సీటర్ కారులలో  రీనాల్ట్ ట్రైబర్   చెప్పుకోదగిన మొదటి కారు. ఈ కారు ధర 5.92 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రోజెక్టర్ కూడా ఉంటాయి.

1 / 5
మారుతి సుజుకి ఎర్టిగా: దేశంలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న కారులలో మారుతి సుజుకి ఎర్టిగా ప్రప్రథమ స్థానంలో ఉంది. దీని ధర 8.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

2 / 5
మహీంద్రా బొలేరో నియో: దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన 7 సీటర్ కార్ మోడల్‌ల్లో  మహీంద్రా బొలేరో నియో కూడా ఒకటి. దీని ధర 9.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కూడా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 100 పీఎస్ 260 ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంది.

3 / 5
మహీంద్రా బొలేరో: మహీంద్రా బొలేరో ఏళ్ల తరబడి ప్రజల మనస్సుల్ని దోచుకుంటున్న వాహనం. దీని ధర 9.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, ఎయిర్ కండీషనింగ్ వంటి సౌకర్యాలున్నాయి.

4 / 5
భారతీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ తరువాత 7 సీటర్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. కమర్షియల్ రూపంలో కూడా ఈ కార్లు ప్రసిద్ధి.

5 / 5
Follow us
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని

టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?