Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత.. రోడ్లన్నీ జలమయం.. రైతుల కంట ఆగని కన్నీరు..
మాడు పగిలే ఎండాకాలంలో తడిచి ముద్దయ్యే వానలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. అకాల వర్షాలతో పంట నష్టాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు...ఆగని కుండపోత..హైదరాబాద్‌లో అయితే.. మొదలైతే చాలు దంచికొడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
