Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. ఈ నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్టు ఇదిగో!
మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు. మీకు ఒకవేళ బ్యాంక్ పనులు ఉన్నట్లయితే.. ముందుగా ఈ సెలవుల లిస్టు ఇదిగో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
