కాబట్టి మీరు గుండె జబ్బుల రోగి అయితే, సన్నబడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, గుండె రోగులకు విషంతో సమానం. కాబట్టి రోజువారీ ఆహార జాబితాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, తక్కువ GI ఆహారాలు తీసుకోవాలి. ఈ రకమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.