AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back pain: వెన్నునొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే వీటిని తినడం మర్చిపోకండి..

Back pain diet: ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో వెన్నునొప్పి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లకు తోడు అనారోగ్యకరమైన జీవనశైలే ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అందుకే వెన్నునొప్పి బాధితులు సరైన పోషకాహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Basha Shek
|

Updated on: Mar 21, 2022 | 7:46 AM

Share
వెన్నునొప్పి సమయంలో పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి

1 / 6
బ్రోకలీలో విటమిన్లు సి,ఇ తో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.  బ్రోకలీని కూరగాయల్లో భాగం చేసుకోవచ్చు లేదా సూప్ తయారుచేసుకుని తీసుకోవచ్చు.

2 / 6
చియా లేదా అవిసె గింజల్లో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి.  ఇవి వెన్నునొప్పి నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం పరగడుపునే తీసుకోవచ్చు లేదా వాటి స్మూతీని తాగొచ్చు.

3 / 6
గమనిక: వెన్నునొప్పి బాధితులు డాక్టర్ లేదా నిపుణులను సంప్రదించిన తర్వాతే  తగిన చికిత్స, ఆహారం తీసుకోవాలి.  ఎందుకంటే ఇలాంటి చిట్కాలు అందరికీ ఉపయోగ పడకపోవచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ ఆహార పద్ధతులను పాటించాలి

4 / 6
డ్రై ఫ్రూట్స్: శరీరంలో ప్రోటీన్, ఫైబర్ లేదా ఇతర పోషకాలు లేకపోవడం వల్ల తరచుగా వెన్నునొప్పి వస్తుంది. ఈ పోషకాల లోపాన్ని తీర్చడానికి, డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్‌ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్ని పరగడుపున తీసుకుంటే మంచి ఫలితముంటుంది.

5 / 6
చేపలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాల లోపం ఉంటే, అది అలసట మరియు వెన్నునొప్పికి దారి తీస్తుంది. అలాంటి వారు వారంలో కనీసం ఒకసారైనా ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలను తీసుకోవాలి.

6 / 6
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!

షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..

కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!

PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?

మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?

అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'

గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..

చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.