Smartphone Trigger Finger: మీరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా? త్వరలో మీకూ ట్రిగ్గర్‌ ఫింగర్‌ సమస్య ..

|

Oct 06, 2023 | 7:57 PM

డిజిటలైజేషన్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్‌, టచ్ స్క్రీన్‌లు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారు నేటి కాలంలో ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరి చేతిలో టచ్ స్క్రీన్‌ ఫోన్లు కనిపిస్తున్నాయి. చాలామటుకు యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ వ్యసనం వల్ల ట్రిగ్గర్ ఫింగర్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. పదే పదే వేళ్లను మొబైల్ స్క్రీన్‌పై ఉంచి బ్రౌజింగ్ చేయడం వల్ల వేళ్ల నొప్పులు, చేతి నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రపంచ..

1 / 6
డిజిటలైజేషన్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్‌, టచ్ స్క్రీన్‌లు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారు నేటి కాలంలో ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరి చేతిలో టచ్ స్క్రీన్‌ ఫోన్లు కనిపిస్తున్నాయి. చాలామటుకు యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ వ్యసనం వల్ల ట్రిగ్గర్ ఫింగర్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది.

2 / 6
పదే పదే వేళ్లను మొబైల్ స్క్రీన్‌పై ఉంచి బ్రౌజింగ్ చేయడం వల్ల వేళ్ల నొప్పులు, చేతి నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 2 శాతం మంది ఈ ట్రిగ్గర్ ఫింగర్ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.ట్రిగ్గర్ ఫింగర్ అనేది ఓ రకమైన కండరాల సమస్య. ఇది సాధారణంగా బొటనవేలు వంగడం, నిఠారుగా ఉండలేక పోవడం, కదలికల సమయంలో లాక్ చేయడానికి లేదా వెనుకకు పట్టుకోలేకపోవడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

3 / 6
ఈ సమస్య వస్తే బొటనవేలు లేది ఇతర వేళ్లను సులభంగా కదపలేరు. ట్రిగ్గర్ ఫింగర్ సమస్య తీవ్రత మీరు ఎంత సమయం పాటు టచ్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

4 / 6
వేలులో వాపు లేదా నొప్పి, వేలు దృఢంలేకపోవడం వంటి ఈ ట్రిగ్గర్ ఫింగర్‌ ముఖ్య లక్షణం. టచ్‌స్క్రీన్‌లపై నిరంతరం నొక్కడం, స్క్రోలింగ్ చేయడం వల్ల వేళ్ల స్నాయువులపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది వాపుకు దారితీస్తుంది.

5 / 6
ఇది ట్రిగ్గర్ ఫింగర్ సమస్యకు కారణం అవుతుంది.ఈ ట్రిగ్గర్ ఫింగర్ సమస్య పురుషుల కంటే మహిళల్లో 6 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

6 / 6
ట్రిగ్గర్ వేలు సమస్య తలెత్తినప్పుడు ఫిజియోథెరపిస్ట్‌లను సంప్రదించాలి. ఫిజియోథెరపిస్టులు సూచించే ఫింగర్ వ్యాయామాలు సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.