టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్‌కు కొంత విరామం ఇచ్చి విదేశాల్లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు.
1 / 5
ఏజియన్ సముద్రంలోని సైక్లేడ్స్ దీవుల్లో ఒకటైన శాంటోరినిలో హార్దిక్, భార్య నటాషా స్టాంకోవిచ్, కొడుకు అగస్త్యతో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2 / 5
హార్దిక్చ నటాషా 2020లో వివాహం చేసుకున్నారు. వీరు తమ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
3 / 5
కొన్నేళ్లపాటు డేటింగ్ తర్వాత జులై 30, 2020లో మగబిడ్డకు జన్మనిచ్చారు.
4 / 5
నటాషా సత్యాగ్రహ, డాడీ, ఫుక్రే రిటర్న్స్ చిత్రాల్లో నటించింది. 2014లో బిగ్ బాస్ సీజన్ 8లో కూడా కనిపించారు.