AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలు.. పండుగలకు ఇదే పర్ఫెక్ట్ నైవేద్యం

Hanuman Jayanti special recipe in telugu: హనుమాన్ జయంతి రోజున మీరు మీ ఇంట్లో ఈ స్పెషల్ బియ్యంపిండి అప్పాలు చేసి నైవేద్యంగా పెట్టండి. పండుగలకు ఇదే పర్ఫెక్ట్ స్వీట్. మరి, ఇంకెందుకు లేట్ ఈ బియ్యంపిండి అప్పాల తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 30, 2026 | 11:32 AM

Share
కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , ఒక కప్పు పచ్చిశనగపప్పు అవి కూడా నానబెట్టినవి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, నాలుగు కరివేపాకులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర కిలో నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి: ఒక పెద్ద గిన్నె తీసుకుని  బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ నువ్వులు, నానబెట్టిన ఒక కప్పు పచ్చిశనగపప్పు అలాగే, కరివేపాకు ఆకులు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

2 / 5
ఇక ఆ తర్వాత దీనిలో కొద్దిగా నూనెను వేసి పిండిలో బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా దీనిని  కలుపుకోవాలి. ఆ తర్వాత వాటికీ కొద్దిగా నూనెను రాసుకుని, ఉండలుగా చేసుకోవాలి

3 / 5
కవర్ లేదా ఏదొక ఆకుపై ఆయిల్ రాసి, ఉండలను అప్పాలుగా చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక  అప్పాలను నూనెలో వేసి, సన్నని మంటపై కాల్చి బంగారు కలర్లోకి మారే  వరకు బాగా వేయించాలి.

4 / 5
అంతే వేడి వేడి అప్పాలు రెడీ. ఇవి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ కానీ గిన్నెలో కానీ వీటిని తీసుకోవాలి. ఇంకా వీటిని ఒక  డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎన్నో  రోజులు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
మహీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ప్రత్యేకతలివే

ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..

అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి

శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..

ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై

బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం

ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..

మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..