AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: మీ జుట్టుకు కాఫీ వాటర్, పేస్ట్ అప్లై చేస్తున్నారా? ఈ భయంకరమైన న్యూస్ మీకోసమే..!

కాఫీలో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టుకు పోషణను అందిస్తోంది. జుట్టు పెరుగుదులకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు.. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. కాఫీలోని కెఫిన్.. జుట్టు రాలకుండా కాపాడుతుంది.

Shiva Prajapati
|

Updated on: May 29, 2023 | 6:36 PM

Share
కాఫీలో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టుకు పోషణను అందిస్తోంది.

1 / 7
రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన మిగతా ఆహారాల ఫ్లేవర్స్‌ని కాఫీ తీసుకుంటుంది. అందువల్ల కాఫీ పొడి లేదా కాఫీని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది కాదు.

2 / 7
అయితే, కాఫీని జుట్టుకు పదే పదే అప్లై చేయడం వల్ల అనేక నష్టాలు కలిగే అవకాశం ఉంది.

3 / 7
కాఫీతో జుట్టును తరచుగా కడగడం వల్ల జుట్టు పాడైపోయే ప్రమాదం ఉంది.

4 / 7
పొరపాటున కూడా వేడి వేడి కాఫీని తలకు పట్టించొద్దు. తలలో మంట వచ్చే అవకాశం ఉంది.

5 / 7
హెయిర్ కలర్ లైట్‌గా ఉన్నవారు కాఫీతో కడగకుండా ఉండాలి. కాఫీ రిన్స్ అప్లై చేయడం మానుకోవాలి.

6 / 7
కాఫీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు సహజంగా పెరగడం ఆగిపోతుంది.

7 / 7
Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..

నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం

తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..

వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..

యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్

పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్

విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!

మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు

దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి