గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..
Green Tea vs Black Tea: నేటి కాలంలో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద టాస్క్‌గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కువ మంది ఆశ్రయించేది హెల్తీ డ్రింక్స్‌నే. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగడానికి ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి మెరుగ్గా పనిచేస్తుంది. అసలు వీటిలో ఏ చాయ్ ఎంచుకోవాలి అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
