భయంకరమైన ఎండల్లోనూ పిచ్చ కాపు కాసే కూరగాయ ఇదే.. ఈ టిప్స్ తో ఇంట్లోనే బస్తాలు బస్తాలు
ఓ వైపు ఎండలు మండిపోతున్నా కూడా కొన్ని రకాల కూరగాయ మొక్కలు బాగా పెరిగి మంచి కాపు కాస్తాయి. అయితే, మీరు వీటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంటి టెర్రస్, ఇంటి పక్కన ప్రదేశం, ఇంకా పెరట్లోనూ ఈ పచ్చిమిర్చి మొక్కలు బస్తాలు బస్తాలు తెగుతాయి. ఇంకా ముఖ్యంగా సమ్మర్లో ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే మొక్కలు పచ్చగా ఉండి ఎక్కువ కాయలు ఇస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
