AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదే మంచి ఛాన్స్.. జస్ట్‌ 4 గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే గత కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్నతో పోల్చుకుంటే ఈ వార్త రాసేటప్పటికి బంగారం, వెండి ధరల్లో రెండు సార్లు మార్పులు కనిపించాయి. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Anand T
|

Updated on: Jun 08, 2026 | 11:15 AM

Share
ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,52,720 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఏకంగా తులం బంగారంపై రూ.1040 తగ్గింది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది.

1 / 5
ఇక విజయవాడ, విశాఖ పట్నంలో సైతం 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

2 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై నగరాల్లో మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే బంగారం, వెండి ధరలు మార్పులు ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51, 840గా ఉండగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,200గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1,53,490గా ఉండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,700 వద్ద కొనసాగుతుంది.

3 / 5
ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,60,000 ఉండగా ఉదయం ఈ ధర రూ.2,69,900 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఈ ధరలు రూ.10వేలు దిగొచ్చింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.

4 / 5
బంగారం కొనేవారికి ఇదే మంచి టైం.. లేదంటే బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. యుద్ధం తగ్గుముఖం పట్టడంతో.. దిగొచ్చాయి. అయితే తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఈ ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీకు కొనే ఆలోచన ఉంటే ఒక సారీ మీరు కూడా నిపుణులను సంప్రదించిండి.

5 / 5
Follow Us
బంగారం ధరలపై బిగ్ న్యూస్.. వారం రోజుల్లో ఎంత పెరిగాయంటే..?

ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..నారా లోకేశ్ ట్వీట్

అమెరికాలో కాల్పులు.. గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి!

చికెన్, మటన్‌ను మించిన రుచి.. వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే..

అపూర్వ ఎలిమినేషన్.. మూడు వారాలకు ఎంత రెమ్యునరేషన్..

బయట కరకర.. లోపల మెత్తగా.. అప్పటికప్పుడు చల్లపునుగులు ఇలా చేసేయండి

ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!

రైతును అవమానించిన గజ్వేల్ MROపై సస్పెన్షన్ వేటు

ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాలి.. ట్రంప్ కామెంట్స్

ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్
ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్