AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Frequent urination: రాత్రిళ్లు తరచూ మూత్రవిసర్జన.. లైట్‌ తీసుకున్నారో మీ ఆరోగ్యం గల్లంతే!

మనలో చాలామంది కొన్ని ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే ఈ సమస్యలు పెరగడం వల్ల శరీరంపై నేరుగా ప్రభావం చూపుతాయి. దీని కారణంగా శరీరంలో కనిపించే లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే అధిక మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..

Srilakshmi C
|

Updated on: Apr 13, 2026 | 8:50 PM

Share
మనలో చాలామంది కొన్ని ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే ఈ సమస్యలు పెరగడం వల్ల శరీరంపై నేరుగా ప్రభావం చూపుతాయి. దీని కారణంగా శరీరంలో కనిపించే లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే అధిక మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

1 / 5
నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి ఎవరికీ సమయం లేదు. ప్రతిఒక్కరూ పని, ఇంటి పనులతో తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

2 / 5
ఏదైనా పెద్ద వ్యాధి వచ్చే ముందు మన శరీరం ఎల్లప్పుడూ కొన్ని సంకేతాలు ఇస్తుంది. కానీ మనం వాటిని పట్టించుకోం. ముఖ్యంగా తరచుగా మూత్రవిసర్జన చేయడం.. అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన చేయడం అనారోగ్యానికి కూడా ఓ సంకేతమే. ఇటువంటి సందర్భంలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

3 / 5
మీ గొంతు పొడిగా అనిపించడం, అలాగే నిరంతరం దాహంగా అనిపించడం కూడా ఒక తీవ్రమైన అనారోగ్య లక్షణం. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తుంటే మీరు ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
ఇవి మధుమేహం ప్రధాన లక్షణాలు. మీరు సకాలంలో వైద్యుడిని సంప్రదించకపోతే సమస్య మరింత తీవ్రం కావచ్చు. అందుకే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది.

5 / 5
Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు

కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?