కీర దోసకాయ విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! అస్సలు మంచిది కాదు..!
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు దోసకాయలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి నీటి శాతం అధికంగా కలిగి ఉండటంతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలతో దోసకాయను కలిపి తినడం వల్ల అనుకూల ప్రభావం కాకుండా జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
