Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ప్లే ఆఫ్స్‌ చేరే 4 టీమ్స్‌ ఇవే.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన సెహ్వాగ్‌! లిస్ట్‌లో మీ ఫేవరేట్‌ టీమ్‌ ఉందా?

వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు చేరుకునే నాలుగు జట్లను అంచనా వేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు టాప్ 4లో చోటు దక్కించుకుంటాయి. RCB, CSK జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమని ఆయన అన్నారు. సెహ్వాగ్ అంచనాలు నిజమవుతాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

SN Pasha

|

Updated on: Mar 22, 2025 | 12:51 PM

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్-18 ఈ రోజు ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, కెకెఆర్ తలపడనున్నాయి. అయితే ఇంకా ఫస్ట్‌ మ్యాచ్‌ స్టార్ట్‌ కాకముందే.. ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఆ నాలుగు టీమ్స్‌ ఏంటో చెప్పేవాడు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరి ఆ నాలుగు టీమ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి మరింత బలంగా ఉంది. అందువల్ల, ఈసారి ముంబై జట్టు నుండి మంచి ప్రదర్శన ఆశించవచ్చు. వారు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయమని సెహ్వాగ్ కూడా అన్నాడు.

2 / 6
ఇక రెండో టీమ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్. గతసారి ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అలాంటి మార్పు లేదు. SRH ఈసారి కూడా టాప్ 4 లో చోటు దక్కించుకుంటుందని వీరు అంచనా వేశాడు, ముఖ్యంగా వారి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నందని పేర్కొన్నాడు.

3 / 6
మూడో టీమ్‌ పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ కింగ్స్ సమతుల్య లైనప్‌ను కలిగి ఉంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారని, కాబట్టి వారు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఎదురుచూడవచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

4 / 6
ఇక నాలుగో టీమ్‌ వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. LSG ఫ్రాంచైజీ జట్టులో గణనీయమైన మార్పు జరిగింది, రిషబ్ పంత్ కెప్టెన్‌గా జట్టులోకి వచ్చాడు. అలాగే, జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లేఆఫ్స్ ఆడుతుందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

5 / 6
అయితే, భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం సందేహమేనని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ఐపీఎల్ లీగ్ దశ ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టాప్-4లో చోటు దక్కించుకుంటాయో లేదో, సెహ్వాగ్ చెప్పింది జరుగుతుందో లేదో చూడా

6 / 6
Follow us
టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేష

పార్లమెంట్‌లో మన అరకు కాఫీ ఘుమఘుమలు.. స్టాల్ ప్రారంభం..

చిరంజీవితో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్కా చెల్లెల్లు వీరే!

మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్..

ప్రీ‌డయాబెటిక్ అని తేలిందా.. దీన్ని ఇలా రివర్స్ చేయొచ్చు..

టెన్త్‌ పేపర్‌ లీక్ కేసులో ట్విస్ట్‌.. అసలా రోజు ఏం జరిగిందంటే?

ఇలాంటి కలలు పదేపదే వస్తున్నాయా..భవిష్యత్ ప్రమాదంలో ఉందని అర్ధం..

లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్

భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ

అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..