AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweaty Feet Issue: కాళ్లు.. చేతులకు బాగా చెమట పడుతుందా ? అయితే టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

Sweaty feet issue: వేసవిలో చెమట పట్టడం సాధారణం. కానీ కొంతమంది చేతులు, కాళ్ళకు బాగా చెమట పట్టే సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. కొన్నిసార్లు పాదాలకు చెమట పట్టడం కూడా దుర్వాసనకు కారణం అవుతుంది. కొన్ని సులభమైన హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shaik Madar Saheb
|

Updated on: Mar 21, 2022 | 8:18 PM

Share
చల్లటి నీటితో చెక్ పెట్టవచ్చు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాదాలు, చేతులకు బాగా చెమట పట్టే సమస్యతో బాధపడుతున్నవారు.. వాటిని 15 నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉంచాలి. ఇది చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది.

1 / 6
రోజ్ వాటర్: దీన్ని అప్లై చేయడం వల్ల చేతులు, కాళ్లకు చల్లదనం ఇవ్వడంతోపాటు చర్మం కూడా మెరుస్తుందని పేర్కొంటున్నారు. రోజ్ వాటర్‌ను చేతులు, కాళ్ళపై రోజుకు రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేయాలి.

2 / 6
ఆరెంజ్ పౌడర్: ఆరెంజ్ పదార్థాల తొక్కలను ఎండబెట్టి వాటితో పొడిని తయారు చేయాలి. ఈ పొడిని పాదాలకు, చేతులకు క్రమం తప్పకుండా రాయండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పొడి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

3 / 6
యాపిల్ సైడర్ వెనిగర్: వేసవిలో చేతులు, కాళ్ళకు చెమట పట్టే సమస్య ఉంటే.. ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం మంచిది. దీని కోసం నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి.. కాళ్లు, చేతులు అందులోనే కాసేపు ఉంచాలి.

4 / 6
టాల్కమ్ పౌడర్: పాదాలకు చెమట పట్టే సమస్య చాలా సార్లు పెరుగుతుంది. బూట్లు తీసిన తర్వాత వారి పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. అటువంటి పరిస్థితిలో వారు టాల్కమ్ పౌడర్ వాడటం మంచింది. అయితే దానిని ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

5 / 6
ఈ హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా కాళ్లకు, చేతులకు చెమట పట్టే సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

6 / 6
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!

షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..

కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!

PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?

మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?

అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'

గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..

చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.