పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా చేస్తే లెక్కలేనన్ని బెనెఫిట్స్ మీ సొంతం..
వంటగదిని ఔషధాల నిధిగా చెప్పవచ్చు. పోపుల డబ్బాలో ఉండే సుగంధ ద్రవ్యాలు ఔషధం కంటే తక్కువ కాదు. ఆ సుగంధ ద్రవ్యాలలో ఒకటి పసుపు, ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి...