Nabha Natesh: అందంకూడా అసూయపడే సోయగం.. వయ్యారాలతో వలలు విసురుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ..
అందం, అభినయం, అద్భుత నటన కలగలిపితే నభా నటేష్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసులు కొల్లగొట్టింది. కుర్రకారుకు నిద్ర కరువు చేసిన నభా.. తాజాగా మరికొన్ని హీటెక్కించే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలపై ఓ లుక్కేసుకోండి..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
Follow Us
