తులసి.. పూజకే కాదు ఆరోగ్యానికి కూడా.. ఈ హెల్త్ బెనెఫిట్స్ గురించి మీకు తెలుసా..

భారతీయ హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఇంట్లోనూ దీనిని పూజిస్తారు. ఇక ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యముంది. దీని వల్ల పలు వ్యాధులు నయమవుతాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం తులసి ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి......

|

Updated on: Jan 20, 2023 | 3:25 PM

తులసి ఆకులు ఉదరానికి అమృతం లాంటివి. ఇవి గుండెల్లో మంట, అజీర్ణం, అసిడిటీ వంటి పలు ఉదర సంబంధిత సమస్యల నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది. ఇవి పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరంలో pH స్థాయులను క్రమబద్ధీకరించడంలో సమర్థంగా తోడ్పడుతాయి.

1 / 5
ఇక చలికాలంలో తులసి ఆకులతో బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితే జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యల నుండి విముక్తి పొందుతారు.

2 / 5
తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఖాళీ కడుపుతో తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే గుండెపోటు వంటి వ్యాధులను నివారిస్తాయి.

3 / 5
తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపు సమస్యలు రావు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొత్తికడుపు సమస్యలు తగ్గుతాయి. అంతే కాదు, ఈ ఆకులు ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం, పుల్లని త్రేనుపు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

4 / 5
ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులను నమలడం వల్ల చర్మం మెరిసిపోతుంది. తులసి ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి శుభ్రపరుస్తాయి. మొటిమలను నివారిస్తాయి. నోటి దుర్వాసన సమస్యలతో బాధపడుతున్నవారు తులసి ఆకులను క్రమం తప్పకుండా తినండి.

5 / 5
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!