Lemon Health: నిమ్మరసంతో ఇలా చేస్తే ఎన్నో సమస్యలకు చెక్.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..

ప్రస్తుత కాలంలో జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యంపై దృష్టి సారించడం ముఖ్యమైన విషయంగా మారింది. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. అయితే.. నిత్య జీవితంలో ఉపయోగించే నిమ్మతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.....

|

Updated on: Jan 31, 2023 | 6:45 PM

Weight Lose Tips

Weight Lose Tips

1 / 5
లెమన్ వాటర్ తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని కొత్త పరిశోధనలో తేలింది. మూత్రంలోని ఖనిజాలు స్ఫటికీకరణ, మూత్రపిండాల లోపల పేరుకుపోయిన తర్వాత మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు.

2 / 5
నిమ్మకాయ నీటిలో చాలా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఖనిజ స్ఫటికీకరణను నిరోధిస్తుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం జరుగుతుంది. అదనంగా నిమ్మకాయ నీటిలో విటమిన్- సి పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మరసంలో 39 mg విటమిన్ సి ఉంటుంది.

3 / 5
Weight Lose Tips

Weight Lose Tips

4 / 5
నిద్రకు ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపిన తేనె తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మానసిక, శారీరక విశ్రాంతికి దోహదం చేస్తుంది. తేనె ప్రకృతి ప్రసాదించే అమృతం వంటిది. మంచి డీటాక్సిఫికెంట్ కూడా.

5 / 5
Follow us
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన