Tea: టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం..
ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీని రుచి చూడాల్సిందే. టీ తాగనిదే కొందరికి తెల్లారదు. కప్పు టీ కడుపులో పడకపోతే.. ఇంట్లో ఏ పని ముందుకు సాగదు. ప్రజల జీవితాల్లో టీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక చాలా మంది రోజుకు ఎన్ని టీలు తాగుతారో కూడా లెక్కుండదు. బెడ్ టీతో తమ దినచర్యను ప్రారంభించే వారు కూడా చాలా మంది ఉన్నారు...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5