కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలు కరివేపాకులో ఉంటాయి, కాబట్టి బరువు తగ్గేటప్పుడు, కరివేపాకుతో చేసిన టీని తాగండి. అది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఈ టీ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను నయం చేయవచ్చు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.