Energy Boosting Foods: సమ్మర్‌లో అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తోందా? వీటితో తక్షణ శక్తిని పెంచుకోండి..
క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, మద్యపానం కారణంగా శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఆపై శారీరక అలసట, బలహీనత ఏర్పడుతుంది. వేసవిలో ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి డైట్ మీద దృష్టి పెట్టాలి. రోజు ప్రారంభంలో తీసుకునే మొదటి భోజనం పోషకాలతో నిండినదై ఉండాలి. అందులో ఎంత ఎక్కువ ధాన్యాలు ఉంచుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. వోట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
