Do Eggs Cause Cancer: వామ్మో.. గుడ్లు ఎక్కువగా తింటే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి వస్తుందా?
గత కొన్ని రోజులుగా గుడ్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కొన్ని బ్రాండ్ల గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత యాంటీబయాటిక్ ఆనవాళ్లు కనుగొనబడ్డాయని, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయని ఈ వార్త సారాంశం. FSSAI ప్రకారం పౌల్ట్రీ,గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ వాడకం పూర్తిగా నిషేధించబడింది. ఎక్కడైనా దాని ఆనవాళ్లు కనబడితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
