AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loose Motions Control: లూజ్ మోషన్స్‌ని కంట్రోల్ చేసే ఎఫెక్టీవ్ చిట్కాలు..

చాలా మంది లూజ్ మోషన్స్‌తో బాధ పడుతూ ఉంటారు. దీని వల్ల ఏం తినాలన్నా, బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. లూజ్ మోషన్స్‌ని కంట్రోల్ చేయడానికి ఇంట్లో ఉండే ఈ చిట్కాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు..

Chinni Enni
|

Updated on: Jan 26, 2025 | 8:09 PM

Share
మల బద్ధకం సమస్యలే కాదు.. చాలా మంది లూజ్ మోషన్స్‌తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. లూజ్ మోషన్స్ కారణంగా బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే భయంగా ఉంటుంది. వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు, పడని ఆహారాలు తిన్నా, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నా లూజ్ మోషన్స్ అవుతాయి.

1 / 5
లూజ్ మోషన్స్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా మళ్లీ మలబద్ధకం సమస్యల ఏర్పడుతుంది. అలా కాకుండా మన ఇంట్లో ఉండే నేచురల్ టిప్స్ పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

2 / 5
దాల్చిన చెక్కతో లూజ్ మోషన్స్‌ని కంట్రోల్ చేయవచ్చు. దాల్చిన చెక్క పొడిని ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.  దీని వల్ల జీర్ణాశయంలో ఉండే ఇరిటేషన్ తగ్గిస్తుంది. గ్యాస్, ఇన్ఫెక్షన్ సమస్య తగ్గి.. మోషన్స్ కంట్రోల్ అవుతాయి.

3 / 5
అతిసారాన్ని కంట్రోల్ చేయడంలో జీలకర్ర కూడా ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో మరిగించిన జీలకర్ర తాగడం వల్ల కూడా మోషన్స్ కంట్రోల్ అవుతాయి. లవంగాలనే తిన్నా, పొడి రూపంలో తీసుకున్నా.. సమస్య అదుపులోకి వస్తుంది.

4 / 5
అల్లం, తేనె కలిపి తీసుకున్నా.. లూజ్ మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కడుపులో ఉండే గ్యాస్, అసిడిటీ సమస్య తగ్గుతుంది. తులసి ఆకుల నీటిని లేదా పుదీనా నీటిని తాగినా కూడా లూజ్ మోషన్స్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అల్లం, తేనె కలిపి తీసుకున్నా.. లూజ్ మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కడుపులో ఉండే గ్యాస్, అసిడిటీ సమస్య తగ్గుతుంది. తులసి ఆకుల నీటిని లేదా పుదీనా నీటిని తాగినా కూడా లూజ్ మోషన్స్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow Us
భగత్ సింగ్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్న చోట్లివే!

అదిరిపోయే ఫీచర్లతో ఎంజీ హెక్టార్‌‌ హాక్ వచ్చేస్తోంది

బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఇలా చేస్తే వెంటనే ఆమోదం

ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు..

ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..

ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
రోజూ నిమ్మనీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆశ చాక్లెట్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది?

తండ్రి వీలునామా రాయకపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా?

ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?