AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టానిక్ లు అవసరం లేదు.. వంకాయ కూరలో ఇవి నాలుగు వేసి తింటే జలుబు, దగ్గు క్షణాల్లో మాయం..

మీరు ఇప్పటికి వంకాయతో అనేక రకాల కూరలు వండే ఉంటారు. వాటిలో వంకాయ మిరియాలలు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, వీటిలో నాలుగు చేస్తే వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు క్షణాల్లో మాయమవుతుంది. మరి, లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 06, 2026 | 4:18 PM

Share

మీరు ఇప్పటికి వంకాయతో అనేక రకాల కూరలు వండే ఉంటారు. వాటిలో వంకాయ మిరియాలలు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, 
వీటిలో మిరియాలు వేసి తింటే  వర్షాకాలంలో వచ్చే   జలుబు, దగ్గు క్షణాల్లో మాయమవుతుంది. మరి, లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

మీరు ఇప్పటికి వంకాయతో అనేక రకాల కూరలు వండే ఉంటారు. వాటిలో వంకాయ మిరియాలలు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, వీటిలో మిరియాలు వేసి తింటే వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు క్షణాల్లో మాయమవుతుంది. మరి, లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
వంకాయల మిరియాల కూరకు కావాల్సిన పదార్దాలు: మీడియం సైజు వంకాయలు, మిరియాలు – 2 టేబుల్ స్పూన్లు, రెండు టేబుల్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు , రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి , 
నాలుగు  కరివేపాకు రెమ్మలు, అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు,  రెండు టేబుల్ స్పూన్స్  చింతపండు,  కొద్దిగా 
నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

వంకాయల మిరియాల కూరకు కావాల్సిన పదార్దాలు: మీడియం సైజు వంకాయలు, మిరియాలు – 2 టేబుల్ స్పూన్లు, రెండు టేబుల్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు , రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి , నాలుగు కరివేపాకు రెమ్మలు, అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు, కొద్దిగా నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5

వంకాయల మిరియాల కూర తయారీ విధానం : మీరు ముందుగా వంకాయలను తీసుకుని బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి దీనిలో ఉప్పు కలిపి వీటిని 10 నిమిషాలు పాటు ఉంచాలి. ఇలా చేస్తే  వంకాయలు కూర వండేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి.

3 / 5
వంకాయల మిరియాల కూర తయారీ విధానం స్టెప్ 1 :  ఇప్పుడు గ్యాస్ పొయ్యి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక 
నాలుగు  కరివేపాకు, కట్ చేసిన మిర్చి వేయాలి. ఆ తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగితేనే కూరకు టేస్టీగా ఉంటుంది.

వంకాయల మిరియాల కూర తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు గ్యాస్ పొయ్యి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక నాలుగు కరివేపాకు, కట్ చేసిన మిర్చి వేయాలి. ఆ తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగితేనే కూరకు టేస్టీగా ఉంటుంది.

4 / 5
వంకాయల మిరియాల కూర తయారీ విధానం స్టెప్  2 : ఇంకా దీనిలో ముందుగా పెట్టుకున్న  వంకాయలను వేసి ఉప్పు కూడా  కలిపి  మీడియం మంటపై వీటిని ఉడికించాలి. వీటిని కలుపుతూ ఉండాలి. ఇవి మెత్తబడిన తర్వాత దీనిలో మిరియాల పొడి కలపాలి. ఇంకా దీనిలో చింతపండు రసం పోస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..
Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి
Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి
రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?
రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు
5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..
ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..
మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా
మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా
విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..
విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..