ప్రసాదానికి మించిన టేస్ట్..తమిళనాడు స్టైల్ సెక్కరై పొంగల్.. ఎలా చేయాలంటే?
మంచి రోజులు వచ్చేశాయి. అధిక జ్యేష్ఠ్య మాసం కూడా పూర్తి అవ్వడంతో ఈ సమయంలో చాలా మంది శుభ కార్యాలు జరుపుకుంటున్నారు. అయితే ఏ చిన్న వేడుక జరిగినా సరే స్వీట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా పూజా కార్యక్రమాలలో ప్రసాదం చాలా రుచిగా వండాలి అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్ ప్రసాదం రుచిని మించిపోకుండా తమిళనాడు స్టైల్ సెక్కరై పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
