AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్.. జన్మలో మర్చిపోలేని రుచితో

Healthy Millet Breakfast Recipe in Telugu: ఉదయం లేవగానే కొందరికి నీరసంగా ఉంటుంది. ఇది తాగితే ఆ అలసటను పోగొట్టి ఎనర్జీని ఇస్తుంది. కకాబట్టి ఈ మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్.. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. జన్మలో మర్చిపోలేని రుచిని మీరు చూస్తారు.

Prasanna Yadla
|

Updated on: Apr 20, 2026 | 2:55 PM

Share
కావాల్సిన పదార్దాలు : అర కప్పు బార్లీ,  అర కప్పు పెసలు,  అర కప్పు రాజ్మా గింజలు,  రెండు ఉల్లిపాయలు, రెండు 
టమోటాలు, రెండు పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : అర కప్పు బార్లీ, అర కప్పు పెసలు, అర కప్పు రాజ్మా గింజలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా కొద్దిగా బార్లీ, పెసలు, రాజ్మా గింజలను తీసుకుని 10 గంటల పాటు వాటిని బాగా నానబెట్టుకోవాలి.

2 / 5
ప్రెషర్ కుక్కర్‌లో వాటిని వేసి అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 6 విజిల్స్ వచ్చేవరకు బాగా ఉడికించాలి.

3 / 5
పాన్ లో ఆయిల్  చేసి కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి కూడా వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించాలి.

4 / 5
ఉడికిన పప్పును దానిలో వేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా  మరిగించాలి.ఇక చివర్లో కొద్దిగా కొత్తిమీరను చల్లి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి వేడిగా తినడమే.

5 / 5
Follow Us
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి

రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా

నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్

మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి

ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..

85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?

అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే

ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..