AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dust Allergy Diet Tips: మీకూ డస్ట్ అలర్జీ ఉందా? గ్రీన్‌ టీ, నిమ్మ, పెరుగు, వాల్‌నట్స్‌ తిన్నారంటే..

దుమ్ము, ధూళిని ఊపుతూ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు తుమ్ములు, దగ్గులు మొదలయ్యాయా? కొద్దిపాటి డస్ట్‌కే తుమ్ములు ముంచెత్తుతున్నాయా?ఇది డస్ట్ అలర్జీ కావచ్చు. డస్ట్ అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద కూడా రావచ్చు. ఇంట్లోని దుమ్ము మాత్రమే కాదు, వీధిలోంచి వెలువడే వాహనాల పొగలు, దుమ్ము, ఇసుక వల్ల కూడా తుమ్ములు, దగ్గులు వస్తాంటాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ డస్ట్ అలర్జీ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు..

Srilakshmi C
|

Updated on: May 21, 2024 | 1:00 PM

Share
దుమ్ము, ధూళిని ఊపుతూ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు తుమ్ములు, దగ్గులు మొదలయ్యాయా? కొద్దిపాటి డస్ట్‌కే తుమ్ములు ముంచెత్తుతున్నాయా?ఇది డస్ట్ అలర్జీ కావచ్చు. డస్ట్ అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద కూడా రావచ్చు. ఇంట్లోని దుమ్ము మాత్రమే కాదు, వీధిలోంచి వెలువడే వాహనాల పొగలు, దుమ్ము, ఇసుక వల్ల కూడా తుమ్ములు, దగ్గులు వస్తాంటాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ డస్ట్ అలర్జీ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అలర్జీ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి కేవలం దుమ్మును నివారించడం వలన మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాదు. వైద్యుల సలహా కూడా తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి.

1 / 5
గ్రీన్ టీ.. చాలా మంది టీ, కాఫీలకు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా టీ లేకుండా ఉదయం లేవవడం కొందరికి దాదాపు అసాధ్యంగా మారుతుంది. సాధారణ టీ లేదా కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అలర్జీ సమస్యలతో పోరాడుతాయి. కాబట్టి రోజుకు కనీసం 2-3 కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.

2 / 5
పెరుగు..  రోజూ పెరుగు లేదా మజ్జిగ తాగడం వల్ల.. వీటిల్లో ఉండే ప్రోబయోటిక్ కంటెంట్ వివిధ వ్యాధికారక క్రిములతో పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా దుమ్ము, ఇసుక అలర్జీ సమస్య కాస్త తగ్గుతుంది.

3 / 5
నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి డస్ట్ అలర్జీ సమస్యకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజూ నిమ్మ, చింతపండు, సిట్రస్ పండ్లను తినాలి.

4 / 5
డ్రై ఫ్రూట్స్.. నట్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మీకూ డస్ట్‌ అలర్జీ ఉంటే బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు వంటి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌ని తినాలి.

5 / 5
Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల

బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు

నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..

ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా

చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..

హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..

వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్

మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..

మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు