AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నానమ్మల స్టైల్ మునగాకు నువ్వుల రోటి పచ్చడి.. తింటే, బెడ్ మీద ఉన్నోళ్లు కూడా పరుగులు పెడతారు

ఇప్పుడు పచ్చళ్ళ కంటే పాత కాలంలో చేసే రోటి పచ్చళ్ళకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, వాటిలో నానమ్మల కాలం నాటి మునగాకు నువ్వుల రోటి పచ్చడి.. మీరు మీ ఇంట్లో తీసుకుని తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నోళ్లు కూడా లేచి పరుగులు పెడతారు. ఎలా చేయాలంటే

Prasanna Yadla
|

Updated on: Jun 28, 2026 | 7:22 AM

Share
ఇప్పుడు పచ్చళ్ళ కంటే పాత కాలంలో చేసే రోటి పచ్చళ్ళకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, వాటిలో నానమ్మల కాలం నాటి మునగాకు నువ్వుల రోటి పచ్చడి.. మీరు మీ ఇంట్లో తీసుకుని తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంకా 
హాస్పిటల్ బెడ్ మీద ఉన్నోళ్లు కూడా లేచి  పరుగులు పెడతారు. ఎలా చేయాలంటే

ఇప్పుడు పచ్చళ్ళ కంటే పాత కాలంలో చేసే రోటి పచ్చళ్ళకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, వాటిలో నానమ్మల కాలం నాటి మునగాకు నువ్వుల రోటి పచ్చడి.. మీరు మీ ఇంట్లో తీసుకుని తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నోళ్లు కూడా లేచి పరుగులు పెడతారు. ఎలా చేయాలంటే

1 / 5
మునగాకు నువ్వుల రోటి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు : రెండు కప్పుల మునగాకు ఆకులు, నాలుగు టేబుల్ స్పూన్స్ నువ్వులు, 8 ఎండుమిర్చి, 10  వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయంత చింతపండు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఒక టేబుల్ స్పూన్  ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్  నూనె , కొద్దిగా ఆవాలు , ఒక టేబుల్ స్పూన్  మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

2 / 5
మునగాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ విధానం:  ముందుగా మీరు ఈ నువ్వులను తీసుకుని వాటిని పాన్ లో నూనెలో  వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా అదే పాన్‌లో నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్రను కూడా వేసి  ఒక మాదిరిగా దీనిని బాగా వేయించాలి. ఇలా చేస్తే మంచిగా ఉంటుంది.

3 / 5
మునగాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 :  ఇంకా ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఈ మునగాకును కనీసం 3 నిమిషాలు   వరకు బాగా వేయించాలి. ఇంకా చింతపండును తీసుకుని  10 నిమిషాల పాటు నానబెట్టి రసం తీసి రెడీ చేసుకోవాలి. ఇంకా వేయించిన ఈ నువ్వులు, మసాలా దినుసులు, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దంచుకోవాలి

4 / 5
మునగాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు వేయించిన మునగాకు, చింతపండును వేసి రోటి పచ్చడిలో వేసి కొద్దీ కొద్దిగా వేస్తూ  రుబ్బుకోవాలి. అయితే, ఈ పచ్చడి మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోండి. మళ్ళీ ఇంకోసారి  పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి  ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టాలి. అంతే, వేడి వేడి మునగాకు నువ్వుల మునగాకు నువ్వుల రోటి పచ్చడి పచ్చడి రెడీ.

5 / 5
Follow Us