AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Wine Benefits: మితంగా తీసుకొనే రెడ్ వైన్ తో ఎన్నో ఉపయోగాలు.. రోజు తీసుకుంది ఆరోగ్యం పదిలం..

వైన్ పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేయబడే ఆల్కహాలిక్ పానీయం. రెడ్ వైన్ మితంగా తాగడం ద్వారా చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. వైన్ తాగడం వల్ల లైఫ్ ఎక్స్టెన్షన్, గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ సజువుగా జరగడానికి, వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఔషధంగానూ ఇది ఉపయోగపడుతుంది. అయితే పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలు.. పరిమితి దాటి తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనాలు కాదు కదా.. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Aug 04, 2023 | 4:12 PM

Share

1 / 6
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: రెడ్ వైన్ మితంగా వినియోగించినప్పుడు హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఎక్కువుగా తీసుకుంటే ప్రయోజనం కంటే హని ఎక్కువుగా ఉంటుంది.

2 / 6
గుండె సంబంధిత వ్యాధులు: రెడ్ వైన్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో పాలీఫెనాల్స్ ఒకటి. ఇవి రక్తనాళాల వశ్యతను, ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

3 / 6
బ్లడ్ షుగర్ నియంత్రణ: ద్రాక్ష తొక్కలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్, రెస్వెరాట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అధ్యయనం ప్రకారం రెడ్ వైన్ ను దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజూ దాదాపు 250 MLతగిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లుగా వెల్లడైంది.

4 / 6
డిప్రెషన్ తగ్గిస్తుంది: మితమైన రెడ్ వైన్‌ వాడకం డిప్రెషన్ ను తగ్గిస్తుంది. దీన్ని తాగే వారిలో డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది. దీని వల్ల ఈ ప్రయోజనం ఉన్నప్పటికీ, వైన్ తాగడం డిప్రెషన్ తగ్గించుకోవడానికి సరైన ఆప్షన్ మాత్రం కాదు.

5 / 6
లైఫ్ టైం పెరిగే అవకాశం: రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే, తీసుకోని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయానాలలో తేలింది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తిని ఇస్తుంది.

6 / 6