AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!

ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి ఇవి అనేక విధాలుగా హెల్ప్ అవుతాయి. అయితే, వీటిని ఎంతో మంది వేసవిలో మాత్రమే తింటుంటారు. ఈ సబ్జా గింజలు చేయడానికి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నా చాలు

Prasanna Yadla
|

Updated on: Aug 03, 2026 | 6:30 AM

Share

సబ్జా గింజలు  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి ఇవి అనేక విధాలుగా హెల్ప్ అవుతాయి. అయితే, 
వీటిని ఎంతో  మంది వేసవిలో మాత్రమే తింటుంటారు. ఈ సబ్జా గింజలు చేయడానికి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నా చాలు

సబ్జా గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి ఇవి అనేక విధాలుగా హెల్ప్ అవుతాయి. అయితే, వీటిని ఎంతో మంది వేసవిలో మాత్రమే తింటుంటారు. ఈ సబ్జా గింజలు చేయడానికి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నా చాలు

1 / 5
కొందరు ఎన్ని డైట్లు చేసినా ఎన్ని వ్యాయామాలు పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం కొద్దిగా కూడా కరగదు. ఇంకొందరు బరువు తగ్గడం చాలా కష్టంగా భావిస్తారు. ఈ సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మీ ఫుడ్ డైట్ లో దీన్ని చేర్చుకుంటే చాలు.  ఇంకోటి ఇది తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

2 / 5
రోజూ ఉదయాన్నే సబ్జా  గ్లాస్ డ్రింక్ తాగితే.. మీ శరీరంలో  పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఈ డ్రింక్ త్రాగితే కొద్దీ  సమయంలోనే బరువు ఇట్టే తగ్గొచ్చు. అయితే, మీరు ఈ డ్రింక్ లో మూడు పదార్దాలు వేస్తే చాలు. వీటిలో వేసేవి మన ఇంట్లో కూడా  ఉంటాయి. మరి, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

3 / 5

ముందుగా ఒక గ్లాస్ లో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంచితే సబ్జా గింజలు నాని ఉబ్బుతాయి. ఇంకా దీనిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి దీనిని తీసుకోవాలి. ఈ డ్రింక్ ను మీరు ఉదయం టైం లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..

ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం

వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..

పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..

ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..

ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్