Health Tips: పరగడుపున ఈ పానీయాలు తాగండి.. బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోండి..!

Health Tips: మీరు బరువు తగ్గాలనుకుంటే రోజంతా శక్తిని నింపే పానీయాలని ఎంచుకోవాలి. దీని కోసం కొన్ని డ్రింక్స్‌ గురించి తెలుసుకోండి.

uppula Raju

|

Updated on: Apr 15, 2022 | 12:07 PM

మీరు బరువు తగ్గాలనుకుంటే రోజంతా శక్తిని నింపే పానీయాలని ఎంచుకోవాలి. దీని కోసం కొన్ని డ్రింక్స్‌ గురించి తెలుసుకోండి.

1 / 6
బరువు తగ్గడానికి నిమ్మకాయ గ్రేట్‌గా పనిచేస్తుంది. నిమ్మ నీళ్లలో తేనె మిక్స్ చేస్తే ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. పరగడుపున నిమ్మరసంలో తేనె కలిపి తాగాలి. దీంతో బరువు త్వరగా తగ్గుతారు.

2 / 6
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పరగడుపున ఈ పానీయం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

3 / 6
పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అదనంగా ఈ పానీయం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే కొవ్వు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

4 / 6
మీరు బరువు తగ్గడానికి సోంపు నీరు కూడా తాగవచ్చు. వేసవిలో పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఈ పానీయం కడుపుని చల్లగా ఉంచుతుంది.

5 / 6
మీరు బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించాలనుకుంటే గ్రీన్ టీతో రోజును ప్రారంభించడం ఉత్తమం. ఈ టీలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధి నిరోధకతని పెంచడానికి పనిచేస్తుంది. అదనంగా గ్రీన్ టీ జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

6 / 6
Follow us
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..

ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి

వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?

కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!

బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న

చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి